Entertainment రామ్ చరణ్ కు ప్రముఖ అమెరికన్ నటి క్షమాపణలు చెప్పారు.. అదేంటి అమెరికన్ నటి రామ్ చరణ్ కి ఎందుకు క్షమాపణలు చెప్పారు అంటూ ఆశ్చర్యపోతున్నారా నిజమే ఎందుకు గల అసలు కారణం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అమెరికన్ నటి టిగ్ నొటారో క్షమాపణలు చెప్పారు. క్రిటిక్స్ అవార్డుల వేడుక సందర్భంగా.. అంతర్జాతీయ వేదికపై చరణ్ కు సారీ చెప్పింది నటి. ఎందుకు అసలు కారణం తెలిస్తే నవ్వొస్తుంది చరణ్ పేరు తనకు ఎలా పలకాలో తెలియడం లేదంటూ సారీ చెప్పుకొచ్చారు
రాజమౌళి తరికెక్కించిన ఆర్ఆర్ మూవీ అంతర్జాతీయ వేదికపై ఇప్పటికే పలుమార్లు తన సత్తాను చాటింది. మరొకసారి ఒకేసారి నాలుగు అవార్డులు సొంతం చేసుకుంది అమెరికా కాలిఫోర్నియాలో జరిగిన హాలీవుడ్ క్రెడిట్ అసోసియేషన్ అవార్డులో ఆర్ఆర్ మూవీ నాలుగు అవార్డులను గెలుచుకుంది ఈ సందర్భంగా రామ్ చరణ్ కు ప్రత్యేక గౌరవం లభించింది రాంచరణ్ వ్యవహరించారు ఈ సందర్భంగా ఆయన హాలీవుడ్ నటి అంజలి బీమా నీతో కలిసి స్టేజి మీదకు రావాల్సి వచ్చింది..
అయితే వారిద్దరినీ ఆహ్వానించే పని హాలీవుడ్ నటి టిగ్ కు అప్పగించారు. ఆటైమ్ లో.. టిగ్ నొటారో తడబడ్డారు. ఆర్ఆర్ఆర్ తో విజయం అందుకున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టార్ రామ్.. అని కొంచెం గ్యాప్ ఇచ్చారు. రామ్ తర్వాత చరణ్ పేరును ఎలా పలకాలో తెలియటం లేదంటూ చెప్పుకోచ్చారు. మైక్రోఫోన్లో వెనకనుంచి పేరు చెప్పడంతో కొంచెం కొంచెం పలుకుతూ చ్చరాన్ చాలా అంటూ చెప్పకు వచ్చారు ఆ తర్వాత సారీ అంటూ చెప్పారు. ఇక అంజలి భీమానీ పేరు పలకడంలోనూ ఇబ్బందిపడ్డారు. అంజలీ.. భీమానీ అంటూ గ్యాప్ ఇచ్చి పేరు పలికారు. దీంతో ఆడియన్స్ నవ్వేశారు.