Telugu World Now
No Result
View All Result
Tuesday, July 1, 2025
  • Login
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
Telugu World Now
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result
Home CRIME - Police News

Crime News : వేదింపులకు గురిచేస్తున్న పోకిరిల అరెస్టు

Arrest of hooligans causing harassment, 59 detained Rachakonda She Teams, Counseling in presence of parents, Rachakonda Police News

Sowmya by Sowmya
August 15, 2023
in CRIME - Police News
Arrest of hooligans causing harassment, 59 detained Rachakonda She Teams, Counseling in presence of parents,www.teluguworldnow.com,Telugu Golden TV,TNN News,Rachakonda Police News
Crime News : రాచకొండ కమిషనర్ శ్రీ డిఎస్. చౌహాన్ గారి ఆదేశానుసారం, రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు కౌన్సిలింగ్  నిర్వహించడం జరిగింది. రాచకొండ  కమిషనరట్ పరిదిలో మహిళలను, యువతులను  వేదింపులకు గురిచేస్తున్న 59 మందిని షీ టీమ్స్ అరెస్టు చేసినారు. వారికి శుక్రవారం ఎల్‌బి నగర్  CP Camp  office నందు కుటుంబ సబ్యుల సమక్షంలో కౌన్సెల్లింగ్ నిర్వహించడం జరిగింది.
గత నెల 13-05-2023  నుండి 30-06-2023 వరకు ఏకంగా 197 పిర్యాదులు అందినవి శ్రీమతి టి. ఉషారాణి  డి‌సి‌పి విమెన్ సేఫ్టీ వింగ్ రాచకొండ తెలిపారు. ఫిర్యాదుల పై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. అందిన  పపిర్యాదులలో  ఫోన్ల ద్వారా వేదించినవి -30, WhatsApp కాల్స్ & messages ద్వారా  వేదించినవి -40, social media apps ద్వారా వేదించినవి- 20, ఇతర -28 .  వాటిలో  క్రిమినల్ కేసెస్ -44, పెట్టి కేసెస్ -29, కౌన్సెల్లింగ్ – 45  కాసులు నమోదు చేశామన్నారు.  షీ టీమ్స్ వారు స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు మరియు రద్దీ ప్రదేశాలలో HOT SPOTS ని గుర్తించి   మఫ్టీ లో decoy ఆపరేషన్ చేసి స్త్రీలను ఇబ్బంది పెట్టే 106 మంది ఆకతాయిలను గుర్తించారు. అట్టి గుర్తించిన ఆకతాయిలకు   కౌన్సెల్లింగ్ నిర్వహించడం జరిగింది. అదేవిదంగా SHE Teams 150 awareness programs ద్వారా 13000 awareness  కల్గించడం జరిగింది.
ఛేదించిన కేసులలో  కొన్ని.. 
1.మైనర్ బాలికతో swiggy boy అసభ్యంగా ప్రవర్తించిన ఘటన. ఇందులో ఫిర్యాదుదారు ఉప్పల్ ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ఆమె పొరుగువారు swiggy ద్వారా ఆర్డర్ బుక్ చేసారు. Swiggy boy డెలివరీ  ఇవ్వడం కొరకు వచ్చాడు, లిఫ్ట్ లోబాధిత బాలిక వయస్సు 5 సంవత్సరాలు, అట్టి బాలిక మాత్రమే లిఫ్ట్‌లో ఉంది, ఇదే అదనుగా బావించి ఆమెతో తప్పుగా ప్రవర్తించాడు. దీంతో బాధిత బాలిక తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వారు SHE Teams ను  సంప్రదించగ కేసు నమోదు  చేసి  అరెస్టు చేయడం జరిగింది.
2.జాబ్ పేరుతో మోసం
దీసుఖ్నగర్    హాస్టల్ వుండే   అమ్మాయికి ,  ఆమెకు జాబ్   ఇస్తామని ,    అన్నీ సర్టిఫికేట్  తీసుకొని ,    కొన్ని రోజుల తరువాత  జాబ్ ఇవ్వకుండా, ఫోన్ ద్వారా వేదించడం చేశాడు. అడిగినన్ని డబ్బులు ఇవ్వాలని లేకపోతే , ఆమె ఫోటోలను nude గా  మార్చి సోషల్  మేడియాలో   పెడుతనని బెదిరించాడు. దీనితో అమ్మాయి  WhatsApp ద్వారా  SHE టీమ్ ని సంప్రదించగ , అట్టి వక్తిని అదుపులోకి  తీసుకొని కేసు నమోదు   చేయడం  జరిగింది.
Decoy Operation
3.షీటీమ్ మల్కాజిగిరి ఆనంద్ బాగ్ x రోడ్ వద్ద డికాయ్ ఆపరేషన్ నిర్వహించి రోడ్డు మీద   వెలుతున్న మహిళను & కాలేజీ గర్ల్స్ ని వెకిలి చేస్తాలతో వేదిస్తున్న 5 మందిని పోకిరిలను అదుపులోకి   తీసుకొని వారిపై కేసు నమోదు  చేసి  కౌన్సెల్లింగ్ చేయడం జరిగింది.
ఆడవారికి ఎదురయ్యే భౌతిక పరమైన దాడులు, లైంగిక వేదింపులు, ప్రయాణ సమయాల్లో వేదింపులు వంటి ఇబ్బందుల నుంచి రక్షించేందుకు రాచకొండ పోలీసులు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. పురుషులు, సాటి ఆడవారి పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలవాలని, పలు రకాల అవసరాలతో ఇంటి నుంచి బయటకు వచ్చే స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదన్నారు. స్త్రీలను గౌరవించడం తమ వ్యక్తిత్వంలో భాగం కావాలని, ఆడవారిని ఇబ్బందులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదని, అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని   హెచ్చరించారు.
మహిళలు  వేదింపులకు గురి అయినప్పుడు వెంటనే SHE Teams ని ,  Rachakonda WhatsApp  నెంబర్  8712662111 ద్వారా , లేదా  ప్రాంతాల వారిగా  Bhongir area- 8712662598, Choutuppal area – 8712662599, Ibrahimpatnam area -8712662600,  Kushaiguda area -8712662601, LB Nagar area -8712662602, Malkajgiri area -8712662603  మరియు Vanasthalipuram area -8712662604 నెంబర్ల ద్వారా  సంప్రదించాలని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో విమెన్ సేఫ్టీ వింగ్  డి‌సి‌పి   శ్రీమతి టి. ఉషా రాణి , SHE Teams ACP శ్రీ నరేందర్ గౌడ్, SHE Teams  సిబ్బంది  పాల్గొన్నారు.
Source: Arrest of hooligans causing harassment, 59 detained Rachakonda She Teams, Counseling in presence of parents, Rachakonda Police News
Via: Arrest of hooligans causing harassment, 59 detained Rachakonda She Teams, Counseling in presence of parents, Rachakonda Police News

Related Posts

Officers should use new technology in criminal investigation and prosecution, CP Sudheer Babu IPS, DCP Aravind Babu, Rachakonda News, Telugu World Now
Latest News

నేర పరిశోధన, విచారణలో అధికారులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి : సీపీ సుధీర్ బాబు ఐపీఎస్

January 3, 2025
Police personnel should be made aware of new criminal laws, CP Tarun Joshi IPS,Rachakonda Police News,Rachakonda IT Cell,Latest News,Telugu World
CRIME - Police News

Rachakonda News : నూతన నేరన్యాయ చట్టాల మీద పోలీసు సిబ్బంది అవగాహన పెంచుకోవాలి : సిపి తరుణ్ జోషి ఐపిఎస్

May 22, 2024
Crime బాలికపై ఐదుగురు హత్యాచారం..  నగ్నంగా ఇంటికి నడుచుకుంటూ వెళ్లిన బాధితురాలు..
CRIME - Police News

Crime : నోయిడాలో యువతిపై సామూహిక హత్యాచారం..

May 13, 2024
Crime మూడేళ్లుగా ప్రేమ పేరుతో వెంటపడ్డాడు… ఒప్పుకోలేదని రేప్‌ చేసి చంపాడు.
CRIME - Police News

Crime : ప్రేమిస్తావా.. పురుగుల మందు తాగుతావా.. అంటూ టీనేజి యువకుడి వేధింపులకు అమ్మాయి మృతి..

May 13, 2024
CRIME - Police News

Crime : ఆధార్ వేలిముద్రలు సేకరించి..ఏఈపిఎస్ నుండి తెలివిగా అకౌంట్ లో నుండి డబ్బులు కాజేసిన ఓ వ్యక్తి..

May 13, 2024
CRIME - Police News

Crime : ప్రియురాలిని గోవా టూర్ తీసుకెళ్లేందుకు సొంత ఇంట్లోనే బంగారం చోరీ చేసిన యువకుడు..

May 13, 2024

Crime : తండ్రికి కర్మకాండలు నిర్వహించిన కుమార్తె..

May 13, 2024

Crime : ఎవరెస్టు పర్వతారోహనలో తెలంగాణ యువకుడు మృతి..

May 13, 2024
CRIME - Police News

షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ యాజమాన్యాలతో ట్రాఫిక్ డీసీపీ సమీక్షా సమావేశం

May 13, 2024
Crime దేవుడు చెప్పాడని ఆరేళ్ల చిన్నారి గొంతు కోసిన దుండగులు…

Crime : బస్సులోనే భార్య గొంతు కోసిన భర్త..

May 13, 2024
IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

July 1, 2025
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

June 27, 2025
Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025
Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

June 26, 2025
మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

June 26, 2025
నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

June 26, 2025
“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

June 25, 2025
Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

June 25, 2025
Latest Film News :  హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

Latest Film News : హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

June 25, 2025
హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

June 24, 2025
రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

June 24, 2025
Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

June 24, 2025
‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

June 24, 2025
Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

June 21, 2025
‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

June 21, 2025
Advertisement Advertisement Advertisement
ADVERTISEMENT

Recent News

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

July 1, 2025
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

June 27, 2025
Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025
Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

June 26, 2025

Categories

  • Andhra Pradesh
  • Andhra Pradesh
  • Arts
  • Bhakthi
  • CRIME – Police News
  • Editors
  • Entertainment
  • Film News
  • Health
  • Journalist Audi
  • Latest News
  • Movie Reviews
  • National
  • Politics
  • Sports
  • Telangana
  • Uncategorized

Quick Links

  • Home
  • Contact Us
  • Privacy & Policy

Google News – Telugu World Now

Telugu World Now

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

.. ఎడిటర్

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

WhatsApp us