Bhadrakali Movie Ready to Release, Actress Seetha, Sandhya, Maneesh, Latest Telugu Movies, Telugu World Now,
FILM NEWS: సెన్సార్ కి రెడీ అవుతున్న “భద్రకాళి”
బేబి తనిష్క,బేబి జ్యోషిక సమర్పణలో ఆర్. పిక్చర్స్ పతాకంపై ఒక భక్తుడి యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం భద్రకాళి. Play online casino and online slots games at the most casinodulacleamy.com trusted online gambling site. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకున్నాక ధియేటర్లలో విడుదల చేయనున్నామని నిర్మాత చిక్కవరపు రాంబాబు తెలియజేశారు.
నటీనటులు :- సీనియర్ నటి సీత, సంధ్య, మనీష్, తాగుబోతు రమేష్, ధనరాజ్, చమ్మకుచంద్ర, చిత్రం శ్రీను, జయవాణి, అశోక్ తదితరులు.
సాంకేతిక నిపుణులు :- కెమెరా: విజయ్ టి, సంగీతం: ఆదీష్ ఉత్రియన్, గ్రాఫిక్స్: RGB స్టూడియోస్, డి.ఐ: ప్రభు, ఎడిటింగ్: జెమా, మాటలు: పోలూరుఘటికాచలం, పాటలు: శ్రీగురు, ఆర్ట్: వెంకటేష్, PRO: Y రవికుమార్, నిర్మాత: చిక్కవరపు రాంబాబు, దర్శకత్వం: కె.ఎం. ఆనంద్