మోహన్‌బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’లో ఇళయరాజా మ్యూజిక్‌తో అద్భుతమైన పాటగా వస్తున్న 11వ శతాబ్దం నాటి ‘రఘువీర గద్యము’
దేశంలోని గొప్ప విలక్షణ నటుల్లో ఒకరిగా కీర్తి ప్రతిష్ఠలు పొందిన డాక్టర్ మోహన్‌బాబు టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. పవర్‌ఫుల్ రోల్ చేస్తుండటమే...








