• Home
  • Privacy Policy
  • About Us
  • Contact Us
Wednesday, March 29, 2023
తెలుగు వరల్డ్ నౌ
Advertisement
  • Home
  • Entertainment
    • Film News
    • Movie Reviews
    • Tourism & Travel
    • Arts
  • Politics
    • Andhra Pradesh
    • Telangana
    • National
  • Latest News
    • CRIME – Police News
    • Education – Jobs
    • Sports
  • Health
  • Bhakthi
  • Horoscope
  • Gallery
  • Gossips
  • About Us
    • YouTube
    • instagram
    • YouTube
    • Editors
      • Journalist Audi
      • Annamayya
      • Soundarya
      • Kumari
      • Aravind
  • Contact Us
  • E-PAPER
No Result
View All Result
  • Home
  • Entertainment
    • Film News
    • Movie Reviews
    • Tourism & Travel
    • Arts
  • Politics
    • Andhra Pradesh
    • Telangana
    • National
  • Latest News
    • CRIME – Police News
    • Education – Jobs
    • Sports
  • Health
  • Bhakthi
  • Horoscope
  • Gallery
  • Gossips
  • About Us
    • YouTube
    • instagram
    • YouTube
    • Editors
      • Journalist Audi
      • Annamayya
      • Soundarya
      • Kumari
      • Aravind
  • Contact Us
  • E-PAPER
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result

నిమ్స్ ఆసుప‌త్రి జాతీయ రికార్డు ✸ నిమ్స్ వైద్య బృందానికి మంత్రి హరీశ్‌రావు అభినందన

Nims Hospital Holds a National Record, 15 Kidney Transplant Surgeries in a Single Month, a New History in The Country

Telugu World Now by Telugu World Now
March 6, 2023
in Health, Latest News
0
Nims hospital holds a national record, 15 kidney transplant surgeries in a single month, a new history among government hospitals in the country,Telugu Golden TV,My Mix Et,www.teluguworldnow.com

హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుప‌త్రి జాతీయ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో 15 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించింది. దేశంలో ఒకే నెలలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసిన ప్రభుత్వ ఆసుప‌త్రిగా జాతీయ రికార్డు సాధించింది. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు నిమ్స్‌ యూరాలజీ విభాగాన్ని అభినందించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేర‌కు అవయవ మార్పిడి సర్జరీలను ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

నిమ్స్‌ యూరాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ నేతృత్వంలో డాక్టర్‌ సీహెచ్‌ రామ్‌ రెడ్డి, డాక్టర్‌ ఎస్‌ విద్యాసాగర్‌, డాక్టర్‌ జీ రామచంద్రయ్య, డాక్టర్‌ జీవీ చరణ్‌ కుమార్‌, డాక్టర్‌ ఎస్‌ఎస్‌ఎస్‌ ధీరజ్‌తో కూడిన బృందం ఈ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. డాక్టర్‌ పద్మజ, డాక్టర్ జే నిర్మల నేతృత్వంలోని అనస్థీషియా విభాగం, డాక్టర్‌ టీ గంగాధర్‌, డాక్టర్ భూషణ్ రాజ్ నేతృత్వంలోని నెఫ్రాలజీ విభాగం వారికి స‌హ‌క‌రించారు.

మల్టీ ఆర్గాన్‌ ట్రాన్స్‌ఫ్లాంట్‌ సెంటర్‌గా నిమ్స్‌ తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ నిమ్స్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. భారీగా నిధులు కేటాయించారు. దీంతో ఆసుప‌త్రిలో అత్యాధునిక వసతులు సమకూరాయి. నిమ్స్ ఆసుప‌త్రి మల్టీ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌గా మారింది. ఇక్కడ కిడ్నీతోపాటు కాలేయం(లివర్‌), గుండె (హార్ట్‌), ఊపిరితిత్తులు (లంగ్‌) మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. అవయవ మార్పిడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు కేటాయిస్తూ, పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నది. అంతేకాకుండా రోగుల‌కు జీవితాంతం అవసరమయ్యే మందులను ఉచితంగా అంజేస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో విజవంతంగా సర్జరీలు చేస్తున్నట్లు డాక్టర్ రాహుల్ దేవరాజ్, యురాలజి విభాగం హెచ్ వో డి తెలిపారు.

– నిమ్స్‌లో 2014 నుంచి ఇప్పటివరకు 839 కిడ్నీ మార్పిడులు జరిగాయి. ఇందులో 509 లైవ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కాగా, 330 కెడ‌వ‌ర్ నుంచి సేకరించినవి.
– 25 కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలను నిర్వహించారు. ఇందులో 11 లైవ్‌, 14 కెడవర్‌ ఉన్నాయి.
– 10 గుండె మార్పిడి సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు.
– ఒకరికి ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీ జరిగింది.

వైద్యబృందానికి అభినందనలు – ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు
నిమ్స్‌ డైరెక్టర్ బీరప్ప అధ్వర్యంలో, నిమ్స్ యూరాలజీ విభాగం ఒకే నెలలో 15 కిడ్నీ మార్పిడి సర్జరీలు విజయవంతంగా నిర్వహించి జాతీయ రికార్డు సృష్టించాడం, పేషంట్లందరూ ఆరోగ్యంగా ఉండటం మంచి విషయం. సీఎం కేసీఆర్‌ గారి నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అవయవ మార్పిడి శస్త్రచికిత్సలన్నీ ఆరోగ్య శ్రీ పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ఈ సర్జరీల్లో భాగస్వాములైన వైద్యబృందం, జీవన్ దాన్ కోఆర్డినేటర్ స్వర్ణలతకు ప్రత్యేక అభినందనలు.

Share This Link
Source: Nims Hospital Holds a National Record, 15 Kidney Transplant Surgeries in a Single Month, a New History in The Country
Via: Nims Hospital Holds a National Record, 15 Kidney Transplant Surgeries in a Single Month, a New History in The Country
ADVERTISEMENT ADVERTISEMENT ADVERTISEMENT
ADVERTISEMENT
Previous Post

Healthy Skin : మెరిసిపోయే స్కిన్ టోన్ కావాలంటే ఏం చేయాలంటే..

Next Post

నాగ చైతన్య ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ డబ్బింగ్ ప్రారంభం

Related Posts

bellamkonda sai srinivas jaya janaki nayaka movie creates world record
Entertainment

Bellamkonda Sai Srinivas : వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ..

March 28, 2023
Ram Charan : రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో తళుక్కుమన్న తారలు ఎవరంటే..?
Entertainment

Ram Charan : రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో తళుక్కుమన్న తారలు ఎవరంటే..?

March 28, 2023
allu arjun completed 20 years in film industry
Entertainment

Allu Arjun : సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న బన్నీ..

March 28, 2023
interesting details about lavoura real estates layout near hyderabad
Telangana

Lavoura Real Estates : లావోరాలో పెట్టుబడులు ..ఆదాయం పదింతల రెట్టింపు

March 28, 2023
pawan kalyan complete shooting for samudrakhani movie
Entertainment

Pawan Kalyan : సముద్రఖని మూవీ షూట్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్..

March 27, 2023
ram charan game changer movie title and poster released
Entertainment

Ram Charan : రామ్ చరణ్ అభిమానులకు డబుల్ బొనాంజా ఇచ్చిన #RC15 టీమ్.. టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

March 27, 2023
Women Health : ఆడవారి పొత్తికడుపులో నీటి బుడగలు ఎలా గుర్తించాలంటే..
Health

Women Health : ఆడవారి పొత్తికడుపులో నీటి బుడగలు ఎలా గుర్తించాలంటే..

March 26, 2023
Health Tips : చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా ..!

Health : శరీరంలో అంతరంగా ఉండే శక్తిని ఎలా పెంచుకోవాలంటే..!

March 26, 2023
BRS Party National President and CM KCR statement on the disqualification of Congress MP Rahul Gandhi,National Political News,MODI vs KCR,BRS vs BJP,Telugu Golden TV,teluguworldnow.com
Latest News

Congress పార్టీ MP రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడంపై BRS పార్టీ జాతీయ అధ్యక్షులు CM KCR ప్రకటన

March 24, 2023
vijay devarakonda kushi movie release date announced
Entertainment

Kushi Movie : విజయ్ దేవరకొండ “ఖుషీ” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

March 24, 2023
Load More
Next Post
Naga Chaitanya, Venkat Prabhu, Srinivasa Chitturi, Srinivasa Silver Screen Bilingual Film 'Custody' Dubbing Begins,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNN News

నాగ చైతన్య ద్విభాషా చిత్రం 'కస్టడీ' డబ్బింగ్ ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Links

Facebook Fan Page

ఇతను ఇకముందు రాజకీయాలకు అవసరం లేదు ?

https://www.youtube.com/watch?v=728oqH1E0rM

Facebook Page – Health Tips

సినిమాలు చూసి చెడిపోతున్నారా ?

యువగళానికి ఉపశమనం కొబ్బరి నూనె

మల్లి గాడు పెద్ద మాయగాడు

కొన్ని పత్రికల్లో కమ్మ .. కమ్మ.. కమ్మదనంగా ?

Facebook Page – భక్తి ఓంకారం

Telugu World Now

Latest PopularTelugu World Now

bellamkonda sai srinivas jaya janaki nayaka movie creates world record

Bellamkonda Sai Srinivas : వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ..

March 28, 2023
Ram Charan : రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో తళుక్కుమన్న తారలు ఎవరంటే..?

Ram Charan : రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో తళుక్కుమన్న తారలు ఎవరంటే..?

March 28, 2023
allu arjun completed 20 years in film industry

Allu Arjun : సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న బన్నీ..

March 28, 2023
interesting details about lavoura real estates layout near hyderabad

Lavoura Real Estates : లావోరాలో పెట్టుబడులు ..ఆదాయం పదింతల రెట్టింపు

March 28, 2023
pawan kalyan complete shooting for samudrakhani movie

Pawan Kalyan : సముద్రఖని మూవీ షూట్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్..

March 27, 2023
ram charan game changer movie title and poster released

Ram Charan : రామ్ చరణ్ అభిమానులకు డబుల్ బొనాంజా ఇచ్చిన #RC15 టీమ్.. టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

March 27, 2023
rrr-movie got 5 awards in hollywood critic association awards

RRR Oscar : ఆస్కార్ ప్రమోషన్స్ కు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఓపెన్ గా చెప్పేసిన కార్తికేయ..

March 27, 2023
Women Health : ఆడవారి పొత్తికడుపులో నీటి బుడగలు ఎలా గుర్తించాలంటే..

Women Health : ఆడవారి పొత్తికడుపులో నీటి బుడగలు ఎలా గుర్తించాలంటే..

March 26, 2023
Health Tips : చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా ..!

Health : శరీరంలో అంతరంగా ఉండే శక్తిని ఎలా పెంచుకోవాలంటే..!

March 26, 2023
Mahesh Babu : ప్రభాస్ తో తలపడనున్న మహేష్..!

Mahesh Babu : ప్రభాస్ తో తలపడనున్న మహేష్..!

March 26, 2023
Mahesh Babu : మరోసారి మంచి మనసు చాటుకున్న మహేష్ బాబు..!

Ssmb 28 : ఎస్ ఎస్ ఎం బి 28 రిలీజ్ డేట్ అనౌన్స్.. మహేష్ అభిమానులకు పూనకాలే!

March 26, 2023
lyricist chandra bose gratitude towards mm srilekha

Chandra Bose : ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి ఆస్కార్ గురు దక్షిణగా ఇచ్చిన చంద్రబోస్..

March 27, 2023
Akhil Akkineni, Surender Reddy, AK Entertainments Pan India Movie 'Agent' Releases Ende Ende Song,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,Telugu World News

అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ నుంచి ఏందే ఏందే  పాట

March 25, 2023
Ashish Reddy, Kasi Vishal, Dil Raju’s Sri Venkateswara Creations, Sukumar Writings, Selfish Team Wishes Happy Ugadi With A New Poster,Telugu Golden TV,My Mix Et,www.teluguworldnow.com,TNN News

నోట్లో బీడీతో తన నిర్లక్ష్య వైఖరిని చూపిస్తున్నట్లు ఆశిష్ రెడ్డి ‘సెల్ఫిష్’ ఫస్ట్ లుక్

March 25, 2023
Nithiin, Rashmika Mandanna, Venky Kudumula, Mythri Movie Makers New Film Announced,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,Telugu World News

#VNRTrio నితిన్, రష్మిక మందన, వెంకీ కుడుముల కొత్త సినిమా

March 25, 2023
Masmaharaja Ravi Teja, Sudhir Verma, Abhishek Pictures, Art Team Works 'Ravanasura' Mass Party Song Dikka Disyum Released,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNNNews

రవితేజ ‘రావణాసుర’ నుంచి మాస్ పార్టీ సాంగ్ ‘డిక్కా డిష్యూం’

March 25, 2023
Naga Shaurya, Pawan Basamsetti, Sudhakar Cherukuri, SLV Cinemas Film Titled Rangabali,Latest Telugu Movies,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,Telugu World News

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఫన్ రైడ్‌ గా నాగశౌర్య ‘రంగబలి’

March 25, 2023
Allari Naresh, Faria Abdullah, Malli Ankam, Chilaka Productions Production No 2 Launched, Grand Opening Held On Ugadi,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,Telugu World News

కంప్లీట్ ఎంటర్టైనర్ గా రాబోతున్న అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా కొత్త సినిమా

March 25, 2023
Bhaga Bhaga Ragalara song released from Raghavalrance, Kathiresan, Five Star Creations LLP - Pixel Studios 'Rudrudu',Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,Telugu World News

రాఘవ లారెన్స్, కతిరేశన్ ‘రుద్రుడు’ నుండి ‘భగ భగ రగలరా’ పాట

March 25, 2023
Sree Vishnu, Ram Abbaraju, AK Entertainments, Hasya Movies, Razesh Danda- Samajavaragamana Releasing Worldwide On May 18th,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,Telugu World News

శ్రీవిష్ణు కుటుంబంలోని అందరు ఆడవాళ్లతో కలిసి ‘సామజవరగమన’ అనౌన్స్‌మెంట్ పోస్టర్

March 25, 2023
Victory Venkatesh, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project Saindhav Rampage Rolling From Tomorrow,Telugu Golden TV,My Mix Et,www.teluguworldnow.com

తుపాకీ పట్టుకుని ఫెరోషియస్ గా నడుస్తూ వెంకటేష్ యాక్షన్ ప్యాక్డ్ గెటప్‌

March 25, 2023
Megastar Chiranjeevi Claps, Nithiin, Rashmika Mandanna, Venky Kudumula, Mythri Movie Makers #VNRTrio Launched Grandly,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNNNews

నితిన్, రష్మిక మందన #VNRTrio మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో గ్రాండ్ గా ప్రారంభం

March 25, 2023
Nandamuri Balakrishna’s Powerful First Look From Anil Ravipudi, Shine Screens’ #NBK108 Unleashed,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,Telugu World News

#NBK108 బాలకృష్ణ రెండు విభిన్నమైన అవతారాల్లో పవర్‌ ఫుల్ ఫస్ట్ లుక్

March 24, 2023
'Satyam Vadha Dharmam Chera' released on March 31, heroine Pooja, actress Madhubala, director Babu Nimmagadda,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,Telugu World News,,TNN News

‘సత్యం వధ ధర్మం చెర’ చిత్రం మార్చి 31న

March 24, 2023
BRS Party National President and CM KCR statement on the disqualification of Congress MP Rahul Gandhi,National Political News,MODI vs KCR,BRS vs BJP,Telugu Golden TV,teluguworldnow.com

Congress పార్టీ MP రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడంపై BRS పార్టీ జాతీయ అధ్యక్షులు CM KCR ప్రకటన

March 24, 2023
Global Star Ram Charan's lofty CDP delights fans, RRR For Ascars,Naatu Naatu Song,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNNNews

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కామ‌న్ డిస్‌ప్లే పోస్ట‌ర్ (CDP)ను విడుద‌ల చేసిన వ‌రుణ్ తేజ్‌

March 24, 2023
vijay devarakonda kushi movie release date announced

Kushi Movie : విజయ్ దేవరకొండ “ఖుషీ” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

March 24, 2023
Unexpected success. 'Airavatham' A white camera marks the beginning of shooting the magic of Airavatham Bimukham (Part 2) on Disney Plus Hot Star,Telugu Golden TV,My Mix Et,www.teluguworldnow.com

‘ఐరావతం’ ఇప్పటివరకు 200 M & 50K వ్యూయింగ్ మినిట్స్ తో ఊహించని ప్రజాదరణ

March 24, 2023
First Look & Teaser of 'Rana' (Raju Gari Girl - Naidu Gari Boy) Raising Curiosity Among Audience,Ravi Teja Nunna,Neha Jurel,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,TNNNews

‘రానా’ (రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి) ఫస్ట్ లుక్ & టీజర్

March 24, 2023
The opening ceremony of the movie 'Rave Party' is coming as a target for the youth,Krish Siddipalli,Latest Telugu Movies,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,Telugu World News

యూత్ టార్గెట్ గా వస్తున్న ‘రేవ్ పార్టీ’ సినిమా ప్రారంభోత్సవం

March 24, 2023

కవితను అరెస్ట్ చెయ్యకుండా ముద్దు పెట్టుకుంటారా ?

Satthi 2.0 Ka Dhamki #BitthiriSatthi

Facebook Group – తెలుగు పాలిటిక్స్

  • Home
  • Entertainment
  • Politics
  • Latest News
  • Health
  • Bhakthi
  • Horoscope
  • Gallery
  • Gossips
  • About Us
  • Contact Us
  • E-PAPER
For Advertise Call us : +91 70132 94002

© 2022 Telugu World Now || Powered by Telugu Golden TV || Designed by V9 Media Entertainments ||

No Result
View All Result
  • Home
  • Entertainment
    • Film News
    • Movie Reviews
    • Tourism & Travel
    • Arts
  • Politics
    • Andhra Pradesh
    • Telangana
    • National
  • Latest News
    • CRIME – Police News
    • Education – Jobs
    • Sports
  • Health
  • Bhakthi
  • Horoscope
  • Gallery
  • Gossips
  • About Us
    • YouTube
    • instagram
    • YouTube
    • Editors
      • Journalist Audi
      • Annamayya
      • Soundarya
      • Kumari
      • Aravind
  • Contact Us
  • E-PAPER

© 2022 Telugu World Now || Powered by Telugu Golden TV || Designed by V9 Media Entertainments ||

error: Content is protected !!

WhatsApp us