Gossip News: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందారు మిల్క్ బ్యూటీ తమన్న. ఈ ఏడాది తమన్నా జోరు తగ్గిందని చెప్పుకోవాలి అడపా దడపా సినిమాలు చేస్తూ కాలం వెళ్లబోస్తున్నారు తమన్న. బుల్లితెరలో కూడా ఈమె సత్తా చాటాలని చాటాలని చాలని ట్రై చేసింది. కానీ అది వర్క్ అవ్వకపోవడంతో.సిల్వర్ స్క్రీన్పై మెప్పిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి చిత్రం భోళా శంకర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ అమ్మడు గురించి మరో గాసిప్ వినిపిస్తుంది. అదేంటో మరి చదివేయండి.
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ వార్త నిజమేనా అంటూ చర్చలు జరుగుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ “జైలర్”చిత్రంలో ఈ అమ్మడు కీలకపాత్ర నటించనున్నారట. అసలే సూపర్ స్టార్ ఇంత వయసు వచ్చిన ఆయన క్రేజ్ అనేది చెక్కుచెరలేదు అనే చెప్పుకోవాలి. ఈ సినిమాతో ఈ భామకు వరుస ఆఫర్లు వరుస్తాయేమో. అయితే ఈ చిత్రంలో తమన్నా నడుస్తుందో లేదో అనేది చిత్ర యూనిట్ ఇంకా తెలియజేయలేదు. ఒకవేళ ఈ అమ్మడు ఈ చిత్రం నటిస్తే ఈ అమ్ముడు క్రేజ్ మారుతుంది అనే చెప్పుకోవాలి.
ఈ ఏడాదిలో ఎఫ్2 చిత్రంతో అభిమానులు అలరించారు తమన్న అలానే వెబ్ సిరీస్ అలరించారు మిల్క్ బ్యూటీ. చూడాలి మరి ఈ అమ్మ పై వచ్చిన గాసిప్ ఎంతవరకు వాస్తవం ఆవాస్తవం తెలియాలంటే ఈ ఏడాది వరకు ఆగాల్సిందే.