Sri Sri Chinna Jeeyar Swamy, K Shiva Kumar, Govindamala Swamys Going To Tirupathi By Walk, Balakrishna Swamy, Bhakti News, Telugu World Now,
BHAKTHI NEWS: హైదరాబాద్ నుంచి తిరుమలకు గోవింద మాల వేసుకున్న స్వాముల పాద యాత్రను ప్రారంభించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి గారు.
గోవు కు జాతీయ హోదా కల్పించాలని, వందేమాతరం అంటూ 40 మంది స్వాములు గోవిందమాల వేసుకొని హైదరాబాద్ నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న వారి పాద యాత్రను శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ప్రారంభం.
టిటిడి బోర్డు మాజీ చైర్మన్ శివ కుమార్ గారికి, చికోటి ప్రవీణ్ గారికి, గాజుల అంజయ్య గారికి, సదానంద్ యాదవ్ గారికి, ఎమరాల్డ్ స్వీట్ హౌస్ శ్రీ విజయ రామ్ గారికి, హిమాలయ రామకృష్ణ స్వామి గారికి, శ్రీ చంద్ర స్వామి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.
మమ్ములను ఆశీర్వదించి పాదయాత్రను ప్రారంభించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా హృదయపూర్వక నమస్సుమాంజలి.
మీ బాలకృష్ణ గురు స్వామి
పాదయాత్ర అయ్యప్ప సేవా సమితి.