FILM NEWS: ఫిబ్రవరి 4న కిచ్చా సుదీప్ “కే3 కోటికొక్కడు” గ్రాండ్ రిలీజ్
తెలుగు ప్రేక్షకులకు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సుదీప్ ...