డా.పి.వి.జి .రాజు ఆధ్యాత్మిక పురస్కారం అందుకోవడం నా అదృష్టం : ట్రావన్ కోర్ మహారాణి, కవయిత్రి డా. గౌరీ లక్ష్మీ బాయి
విశాఖపట్నం - ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మాన్సాస్ ట్రస్ట్ తో సంయుక్తంగా విశాఖపట్నం లో 25 నవంబర్ 2024 ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం ...