“రిచిగాడి పెళ్లి” లోని “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా..” సాంగ్ వింటుంటే…మళ్లీ మళ్లీ వినాలనేలా ఉంది: ప్రముఖ సంగీత దర్శకుడు థమన్
కె ఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ నుండి రాబోయే చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని "రిచి గాడి పెళ్లి" 9అనే టైటిల్ తో విడుదలకు సిద్ధంగా ...