Horoscope: ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా జూలై 11th నుండి జూలై 17th వరకు వారఫలాలు.
మేష రాశి: వీరికి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు అవకాశం స్వల్పఆదాయం. విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వివాహ విషయంలో కొంత ఆలస్యం కనిపిస్తోంది. ...