FILM NEWS: నాకు స్మోకింగ్ అంటే నచ్చదు-ఆరోగ్య సేతు సిగరేట్లను తీసుకొచ్చారు: హీరోయిన్ కృతి శెట్టి
న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. ...