Telangana News: నిజమైన హైదరాబాదీ ఫుడ్ బ్రాండ్ తన డెక్కన్ వంటకాలకు ప్రాచుర్యం పొందిన రెస్టారెంట్ (హైదరాబాద్ హవుస్) నేడు పునః ప్రారంభం
1975 లో స్థాపించబడి డెక్కన్ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ హవుస్ రెస్టారెంటు పునః ప్రారంభమైంది. హైదరాబాదు నుండి తన ప్రయాణం ప్రారంభించి పలు ...