Telangana News: ఆర్థికంలో తెలంగాణ జోరు – అవే రాష్ర్టానికి పెట్టుబడులు తెస్తాయి: సమీర్ గోయల్, చైర్మన్, సీఐఐ – తెలంగాణ
కరోనా సంక్షోభంతో ప్రపంచమంతటా ఆర్థిక పరిస్థితులు తారుమారైనప్పటికీ తెలంగాణ మాత్రం స్థిరమైన వృద్ధిరేటుతో దూసుకెళ్తున్నది. వ్యవసాయం, తయారీ, విద్యుత్తు, నిర్మాణం తదితర రంగాల్లో తెలంగాణ.. దేశ సగటు ...