నాన్న అడుగుజాడల్లోనే నా పయనం: మంత్రి కేటీఆర్ స్పెషల్ ఇంటర్వ్యూ
ఆయన పొలిటికల్ పంచ్ విసిరితే అవతలి వ్యక్తి దగ్గర సమాధానం ఉండదు. పబ్లిక్ మీటింగ్‌లో పక్కాగా ప్రసంగిస్తారు. పారిశ్రామికవేత్తలను పలకరిస్తే చాలు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చేస్తాయి. ...