భారత ప్రభుత్వం దుండిగల్ పోలీస్ స్టేషన్ ను తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపిక
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్‌కు వార్షిక ర్యాంకింగ్‌ను క్రమం తప్పకుండా నిర్వహిస్తుంది. ప్రక్రియలో భాగంగా, 2022 సంవత్సరానికి ఉత్తమ పోలీస్ స్టేషన్‌కి వార్షిక ...