FILM NEWS: నెట్ ఫ్లిక్స్ లో రాబోతోన్న బసిల్ జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్ నటించిన సూపర్ హీరో “మిన్నల్ మురళి” ట్రైలర్ విడుదల
అక్టోబర్ 28, 2021: నెట్ ఫ్లిక్స్లో రాబోతోన్న మిన్నల్ మురళి చిత్రంతో క్రిస్మస్ మరింత సందడిగా మారనుంది. జైసన్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా ఈ ...