అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా చేరుకున్న ఎమ్మెల్సీ శ్రీమతి కవిత
వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవిత కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ , టిఆర్ఎస్ NRI విభాగం అధ్యక్షుకు మహేష్ బిగాల, టిఆర్ఎస్ పార్టీ ...