ఎం.ఎం. కీరవాణి కుమారుడు శ్రీసింహా కోడూరి నటించిన ‘తెల్లవారితే గురువారం’ చిత్రం మార్చి 27న విడుదల.
సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి కుమారుడు, 'మత్తు వదలరా' చిత్రంతో హీరోగా పరిచయమై ఆకట్టుకున్న శ్రీసింహా కోడూరి నటిస్తోన్న రెండో చిత్రం 'తెల్లవారితే గురువారం'. మార్చి ...