చెరుకు రైతులు, గల్ఫ్ కార్మికుల బతుకమ్మ సాంస్కృతిక ఉద్యమం.. బుర్జ్ ఖలీఫా లాగా ఆకాశమంత ఎత్తుకు !
మూతబడ్డ ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరువాలనే డిమాండ్ ఒకవైపు... గల్ఫ్ వలస కార్మికుల హక్కుల సాధన డిమాండ్ మరొకవైపు.. ఈ రెండు డిమాండ్లను కలిపి ఒక వినూతనమైన ...