మిషన్ ఇంపాజిబుల్ ఎవరినీ నిరాశ పరచదు, నన్ను నమ్మి సినిమా చూడండి: మెగాస్టార్ చిరంజీవి
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ...