మధ్యతరగతి కుర్రాడు సిటీ నేపధ్యం వున్న అమ్మాయి ప్రేమలో పడితే ?: హీరో కిరణ్ అబ్బవరం ఇంటర్వ్యూ
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ "సమ్మతమే". చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. యూజీ ...
















