* బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు * వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు * యజుర్వేద పండితులు * గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి * మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి . Ph 📞+91 7013294002
మేషరాశి : ఆర్ధిక లావాదేవీలు సంతృప్తిని ఇస్తాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాల్లో కాస్త చికాకు పెరుగుతుంది. స్నేహితులతో ముఖ్య మైన విషయాలు చర్చిస్తారు. భూ వివాదాలు నుండి బయటపడతారు.
వృషభ రాశి : . వృత్తి ఉద్యోగాల్లో అదనపు శ్రమ ఉంటుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. నూతన కార్యాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో ముఖ్య సంప్రదింపులు జరుపుతారు. నిర్ణయాలు జాగ్రత్తగా తీస్కోండి.
మిథునరాశి : నూతనకార్యక్రమాలు చేపడుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించునుంది. సంతానం విషయంలో ఆనందంగా ఉంటారు. ముఖ్య మైన పనులు వాయిదా వేస్తారు.ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడుతాయి. కొత్త పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు.
కర్కాటక రాశి : కొత్త పనులు సకాలం లో పూర్తి చేసుకుంటారు. అనుకున్న పనులు అవకపోవటం తో నిరాశకు గురి అవుతారు. దూర ప్రయత్నాలు చేస్తారు. మిత్రులతో మాట పట్టింపులు వస్తాయి అందుకని జాగ్రత్తగా ఉండండి.
సింహ రాశి : ఆకస్మిక ధన లాభం కలగటం వల్ల కొత్త ఉత్సహం మీలో కనబడుతుంది. అనుకోని విషయాల వల్ల కాస్త నిరాశకి గురి అవుతారు. రాజకీయ రంగాల వారికి శత్రు సమస్యలు అధికం అవుతాయి. అందుకని ఎం చేసినా బాగా అలోచించి ఒక నిర్ణయానికి రావాలి.
కన్య రాశి : ఉద్యోగస్తులకు పైన వారితో ఒత్తిడి పెరుగుతుంది కనుక కాస్త మానసిక శ్రమకి గురి అవ్వాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. నూతన గృహ యోగం లభిస్తుంది. ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవటం మంచిది. బందువులలో మాట పట్టింపులు ఉంటాయి.
తులా రాశి : కొంత మంది వల్ల మీరు మానసిక బాధ అనుభవించాల్సి ఉంటుంది. రాజకీయ ఒత్తిడిలు ఎదురైవుతాయి. పరిచయాల వల్ల సమాజం లో గౌరవం ఏర్పడుతుంది. వ్యాపారాలు కాస్త మందకోడీగా సాగుతుంది. కొత్త ఉద్యోగం ప్రయత్నాలు అనుకులిస్తాయి.
వృశిక రాశి : వృధా ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడండి. అనుకోని ఇబ్బందులు రావటం వల్ల తగువులు పడతారు అందుకని జాగ్రత్తగా ఉండటం మంచిది. దూరప్రయాణాలు చేస్తారు. సెల్ఫ్ డ్రవింగ్ చేసే వారు కాస్త గమనించి వాహనాలను నపుడగలరు. రాజకీయ పలుకుబడి పెరగటం వల్ల పక్కవారికి సహాయం చేయగలుగుతారు.
ధనుస్సు రాశి : సమాజoలో మీకంటూ ఉన్న దీర్ఘ కాలిక సమస్యలను యుక్తితో పూర్తి చేసుకుంటారు. అది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మీరు ఎంత కష్టపడినప్పటికి నిరుద్యోగ విషయాలు కలిసి రాక బాధకి గురి కావాల్సి వస్తుంది. విదేశీ వ్యాపారాలు మరియు లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి.
మకర రాశి : పశు వ్యాపారస్తులకు, పక్షులు పెంపుడు జంతువుల వ్యాపారస్తులకి మధ్యమిక ఫలితాలు వరిస్తాయి. ఆర్థిక వ్యాపారాలు మండకోడీగా సాగుతాయి. కుటుంబ ఆరోగ్యం పై శ్రద్ద వహించాలి. చేసే పనిలో అవరోధాలు ఏర్పడుతాయి కాబట్టి ఏమి చేయాలన్న బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
కుంభ రాశి : . మిత్రులతో స్వల్ప వాదనలకు గురి అవుతారు. వృత్తి వ్యాపారం లో నిరాశను మిగులుస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. స్నేహితులతో ముఖ్య మైన విషయాలు చర్చిస్తారు.
మీన రాశి : అధికారులతో విభేదాలు ఏర్పడుతాయి. భాగస్టుల మధ్య మాట పొంతన ఉండక పోవటంతో కాస్త కలవర పడతారు. నూతన ప్రయత్నాలు చేసి కుటుంబంని ఆనందింప చేస్తారు. వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటం వల్ల కుటుంబంలో ఆనందాన్ని పెంచిన వారు అవుతారు.
* బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు * వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు * యజుర్వేద పండితులు * గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి * మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి . Ph 📞 +91 7013294002