Saudi Arabia News : సౌదీలో కారు టైరు పేలి తలకు గాయాలు
★ కారు పల్టీలు కొట్టినా… ప్రాణం కాపాడిన సీటు బెల్టు ★ ఉచిత వైద్యానికి ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్ హామీ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడాలనే ఆశయంతో 2023లో సౌదీ అరేబియాకు వలస వెళ్లిన ఒక యువకుడి కలలు చెదిరిపోయాయి. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం చేంగల్...
Read moreDetails














