<
Sowmya

Sowmya

Happy Birthday to The Undisputed Pan-India Superstar Prabhas, On Screen and Beyond, Baahubali, Salaar, Kalki 2898 AD, The Raja Saab, Prashanth Neel, Film News, Pan India Movies, Telugu World Now

హ్యాపీ బర్త్ డే వన్ అండ్ ఓన్లీ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్

Happy Birthday Prabhas : ప్రభాస్… ఈ ఒక్క పేరు బాక్సాఫీస్ తారకమంత్రమై పాన్ వరల్డ్ అంతటా మార్మోగుతోంది. టాలీవుడ్ లో హీరోలు పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం...

Teach for Change Trust, Managing Trustee Lakshmi Manchu, Hicc organized a Diwali celebration at Navotel Gardens for government school children, Telugu World Now

టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ప్రభుత్వ పాఠశాల పిల్లల కోసం నవోటెల్ గార్డెన్స్‌లో దీపావళి వేడుక

హైదరాబాద్, 2024 : టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్, దాని మేనేజింగ్ ట్రస్టీ మరియు నటుడు శ్రీమతి లక్ష్మీ మంచు నేతృత్వంలో, నవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్...

Hyderabad City Civil Court summons to AP Deputy CM Pawan Kalyan, Tirumala Laddu Controversy, Lawyer Immaneni Rama Rao, City Civil Court Chief Justice Y. Renuka, AP News, Telugu World Now

Tirumala Laddu Controversy : పవన్ కల్యాణ్‍కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు

AP NEWS : జనవరిలో నెలలో అయోధ్యకు పంపిన తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్టు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని న్యాయవాది...

Samudrudu Movie releasing on the 25th of this month, Hero Ramakanth, Hero Suman, Heroine Avantika, Telugu World Now

సముద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

FILM NEWS: కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సముద్రుడు అన్ని...

AP CM Nara Chandrababu Naidu as the Chief Guest for the first episode of 'Unstoppable with NBK' Season 4, Biggest AHA show, Nandamuri Balakrishna, Telugu Film Industry, Telugu World Now

Unstoppable with NBK : సీజన్ 4 మొదటి ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా AP CM చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న బిగ్గెస్ట్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె' సీజన్...

Thanks Meet for Veekshanam Movie, Director Manoj Palleti, Ram Karthik, Kashvi, Film News, Tollywood Latest Films, Latest Telugu Movies, Telugu World Now

వీక్షణం మూవీ ఈ రేంజ్ సక్సెస్ చూసి చాలా సంతోషంగా ఉంది : థ్యాంక్స్ మీట్

FILM NEWS : కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని ఈ నెల 18న విడుదలైన మనోజ్...

Star Ma Parivar Awards will be aired on Star Ma today at 6 pm, Akkineni Nageswarao centenary,Akkineni Nagarjuna, Amala, Telugu World Now

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు STAR Maa లో ప్రసారం కానున్న స్టార్ మా పరివార్ అవార్డ్స్

హైదరాబాద్ : ఎన్ని పనులయినా ఉండని… సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే సీరియల్ పండుగ రాత్రి 10 గంటల వరకూ నిరాటంకం గా జరిగిపోతూనే ఉంటుంది. అందునా…...

Rebel star Prabhas has expressed his support for the film Love Reddy and its team, sharing his congratulations, Anjan Ramachandra, Shravani Reddy, Film News, Latest Telugu Movies, Telugu World Now

LOVE REDDY : ‘లవ్ రెడ్డి’ చిత్రానికి సపోర్ట్ గా నిలిచిన రెబెల్ స్టార్ ప్రభాస్

FILM NEWS: చిన్న చిత్రాలకు తమ వంతు బాధ్యతగా మద్దతు ఇచ్చేందుకు పెద్ద హీరోలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. లవ్ రెడ్డి...

The movie Pizza has completed twelve years, #Makkalselvan, #PizzaMovie, #12YearsOfPizza, Vijay Sethupathi, Karthik Subbaraj, Remya Nambeesan, Suresh Kondeti, Film News, Telugu World Now

FILM NEWS : పిజ్జా సినిమాకు పన్నెండేళ్ళు

Pizza Movie : విజయ్ సేతుపతి హీరోగా మారిన పిజ్జా తెలుగులో రిలీజ్ అయి పన్నెండేళ్ళు పూర్తయింది. “ప్రేమిస్తే”,”షాపింగ్ మాల్” మరియు “జర్నీ” వంటి పలు చిత్రాలను...

Page 22 of 569 1 21 22 23 569
  • రాచకొండ పోలీస్ కమిషనరేట్ మరియు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ : ఘనంగా ఆర్.కె.ఎస్.సి నాలుగవ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ March 16, 2025
    ఈరోజు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ నాలుగవ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ నేరేడ్మెట్లోని రాచకొండ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఆర్.కె.ఎస్.సి సభ్య కంపెనీల ప్రతినిధులు మరియు పలువురు డీసీపీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్, కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, నేర నియంత్రణ కోసం, మహిళల భద్రత కోసం […]
    Sowmya
  • Court Movie : కోర్ట్’ సినిమా నన్ను గెలిపిచింది. సినిమాని తెలుగు ప్రేక్షకులు గెలిపించారు : నేచురల్ స్టార్ నాని March 16, 2025
    FILM NEWS : నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రిమియర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ […]
    Sowmya
  • Latest Telugu Movies : హీరో చియాన్ విక్రమ్ నటించిన ‘వీర ధీర సూర’ సినిమా టీజర్ రిలీజ్ March 15, 2025
    చియాన్ విక్రమ్, సేతుపతి, చిత్తా సినిమాలతో పాపులరైన దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ తో కలిసి హెచ్.ఆర్. పిక్చర్స్, రియా శిబు నిర్మించిన వీర ధీర సూర అనే రెండు భాగాల యాక్షన్, ఫ్యామిలీ డ్రామా కోసం చేతులు కలిపారు. ఇంట్రస్టింగ్ గా ఈ చిత్రం యొక్క రెండవ భాగం మొదట మార్చి 27న విడుదల కానుంది. ఎన్.వి.ఆర్ సినిమా తెలుగు రైట్స్ ని సొంతం చేసుకోగా, నైజాం రిలీజ్  మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జరుగుతుంది. […]
    Sowmya
  • ‘పెళ్లి కాని ప్రసాద్’ ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే ఫన్ బ్లాస్ట్ లాంటి సినిమా : హీరో సప్తగిరి March 15, 2025
    సప్తగిరి హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘పెళ్లి కాని ప్రసాద్’. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది. దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) […]
    Sowmya
  • Robinhood : నితిన్, శ్రీలీల రాబిన్ హుడ్ నుంచి ఎఫర్ట్ లెస్ స్వాగ్ డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ పోస్టర్ March 15, 2025
    FILM NEWS : హీరో నితిన్ మోస్ట్ ఎవైటెడ్ హీస్ట్ కామెడీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రంలో ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు. ఈ చిత్రం నుండి అతని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. డేవిడ్ వార్నర్ షార్ట్ హెయిర్ […]
    Sowmya
  • Latest Film News: ‘మోగ్లీ 2025’ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్  March 15, 2025
    తన తొలి చిత్రం బబుల్ గమ్‌లో తన అద్భుతమైన నటనతో అలరించిన యంగ్ హీరో రోషన్ కనకాల ప్రస్తుతం ‘మోగ్లీ 2025’లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గత నెలలో ప్రారంభమైంది. ఈ రోజు రోషన్ కనకాల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిర్మాతలు […]
    Sowmya
  • Anaganaga Australia : ఘనంగా జరుపుకున్న ‘అనగనగా ఆస్ట్రేలియాలో’ మూవీ ట్రయిలర్ లాంచ్ March 15, 2025
    Tollywood News : సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై బి.టి.ఆర్ శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో తారక రామ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం అనగనగా ఆస్ట్రేలియాలో. తాజాగా ఈ చిత్ర ట్రయిలర్ విడుదల అయింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఎంతో వినుత్నంగా జరిగిన ఈ కార్య్రమంలో రచయిత, దర్శకుడు తారక రామ పాల్గొన్నారు. సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. దర్శకుడు తారక రామ మాట్లాడుతూ.. ఈ చిత్ర షూటింగ్ మొత్తం […]
    Sowmya
  • Latest News : మెగాస్టార్ చిరంజీవికి యు.కె పార్ల‌మెంట్‌ లో స‌న్మానం March 14, 2025
    UK Parliament : అగ్ర క‌థానాయ‌కుడు మెగాస్టార్ డా. చిరంజీవి కొణిదల గారికి కి హౌస్ ఆఫ్ కామ‌న్స్ – యు.కె పార్ల‌మెంట్ లో గౌరవ స‌త్కారం జరగనున్నది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ, యుకె కి చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా చిరంజీవి ని మార్చి 19న స‌న్మానించ‌నున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ స‌హా ఇత‌ర పార్ల‌మెంట్ స‌భ్యులు ఈ కార్యక్రమానికి […]
    Sowmya
  • ‘కోర్ట్’ ప్రిమియర్స్ కి యునానిమస్ గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ : నిర్మాతలు ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా March 13, 2025
    నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అలానే ప్రేమలో పాట కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాయి. ప్రిమియర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం మార్చి 14న ప్రపంచ […]
    Sowmya
  • Latest News: జనసేనా జయకేతనం మార్చి 14 చలో పిఠాపురం March 13, 2025
    తెలంగాణ జనసైనికులు ఇదే మా పిలుపు – తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్ సాగర్తేదీ : 12//03/2025 హైదరాబాద్ : పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జనసేన పార్టీ నిర్వహిస్తున్న ‘జయకేతనం’ సభ దేశ చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ తెలిపారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి జనసైనికులు, వీర మహిళలు తరలిరానున్నారని… ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనసైనికులు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల, ఢీల్లి […]
    Sowmya

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.