Biophore India Pharmaceuticals Donated Rs. 20 Lakhs Cheque to SCSC, CP Sajjanar IPS, Krishna Yedula, Covid News,
ఎస్సీ ఎస్సీ కి 20 లక్షల చెక్ అందించిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్
బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్, సివిఆర్ కింద కోవిడ్ రిలీఫ్ కార్యకలాపాలకు 20 లక్షలు విరాళంగా ఇచ్చింది. సరైన సమయంలో గొప్ప చొరవ తీసుకున్న బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ . ఈ గొప్ప సహకారం అందించినందుకు మిస్టర్ సజ్జనార్ గారు మరియు ఎస్సిఎస్సి బృందం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ జగ్దీష్ బాబు రంగీశెట్టి, డైరెక్టర్ మరియు ఎండి మరియు మిస్టర్ లక్ష్మీనారాయణ బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ యొక్క మొత్తం బృందాన్ని అభినందించారు.
బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ వారు 20 లక్షలు చెక్ ను ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల సమక్షంలో సైబరాబాద్, చైమాన్ ఎస్సీఎస్సీ పోలీసు కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్ కు అందజేశారు. సైబరాబాద్ కమిషనర్ శ్రీ విసి సిజ్జనార్ ఐపిఎస్, బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ యొక్క ఔదార్యాన్ని ప్రశంశించారు.


























