Telugu World Now
No Result
View All Result
Tuesday, July 1, 2025
  • Login
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
Telugu World Now
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result
Home Film News

Seetha Payanam : అర్జున్ సర్జా ‘సీతా పయనం’ మూవీ నుంచి పవన్ గా ధృవ సర్జా పవర్ ఫుల్ ఫస్ట్ లుక్

Dhruva Sarja Comes On Board For Arjun Sarja, Shree Raam Films International’s Seetha Payanam

Sowmya by Sowmya
April 6, 2025
in Film News
Dhruva Sarja Comes On Board For Arjun Sarja, Shree Raam Films International’s Seetha Payanam, His First Look Unveiled, Aishwarya Arjun, Niranjan, Sathyaraj, Film News, Telugu World Now

Pan India Movie : మల్టీ ట్యాలెంటెడ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా, నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అర్జున్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ధ్రువ సర్జా పవర్ ఫుల్  పాత్ర పోషించడానికి ప్రాజెక్ట్ లోకి వచ్చారు.

శ్రీరామ నవమి సందర్భంగా ధ్రువ సర్జా ఫస్ట్ లుక్‌ను నిర్మాతలు రిలీజ్ చేశారు. పోస్టర్‌లో ధృవ పొడవాటి, జుట్టు, గడ్డంతో మాస్ అప్పీల్‌ లో కనిపించారు. హనుమంతుని పేర్లలో ఒకటైన పవన్ పాత్ర అతని మెడలో రుద్రాక్ష మాలతో పరిచయం చేయబడింది, ఇది అతని పవర్ ఫుల్ నేచర్ ని ప్రజెంట్ చేస్తోంది.

అర్జున్ సర్జా తన విశిష్టమైన ఫిల్మ్ మేకింగ్ అనుభవంతో, కమర్షియల్ అంశాలతో కూడిన అద్భుతమైన కథను రూపొందించారు. ఈ చిత్రానికి నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయూబ్ ఖాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రొడక్షన్ జరుగుతోంది. ధ్రువ సర్జా షూటింగ్‌లో చురుకుగా పాల్గొంటున్నారు.

Cast : Aishwarya Arjun, Niranjan, Sathyaraj, Prakash Raj, Kovai Sarala, Arjun, and Dhruva Sarja

Technical Crew : Story, Direction: Arjun Sarja, Producer: Shree Raam Films International, Music: Anup Rubens, DOP: G Balamurugan, Editor: Ayoob Khan, Dialogues: Sai Madhav Burra, Lyrics: Chandra Bose, Kasarla Shyam, Fights: Babu, Choreography: Shrasti, PRO: Vamsi-Shekar

Related Posts

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల
Film News

July 1, 2025
Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025
Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

June 26, 2025
మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

June 25, 2025
Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

Latest Film News :  హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

June 24, 2025
రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

July 1, 2025
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

June 27, 2025
Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025
Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

June 26, 2025
మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

June 26, 2025
నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

June 26, 2025
“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

June 25, 2025
Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

June 25, 2025
Latest Film News :  హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

Latest Film News : హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

June 25, 2025
హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

June 24, 2025
రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

June 24, 2025
Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

June 21, 2025
‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

Advertisement Advertisement Advertisement
ADVERTISEMENT

Recent News

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

July 1, 2025
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

June 27, 2025
Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025
Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

June 26, 2025

Categories

  • Andhra Pradesh
  • Andhra Pradesh
  • Arts
  • Bhakthi
  • CRIME – Police News
  • Editors
  • Entertainment
  • Film News
  • Health
  • Journalist Audi
  • Latest News
  • Movie Reviews
  • National
  • Politics
  • Sports
  • Telangana
  • Uncategorized

Quick Links

  • Home
  • Contact Us
  • Privacy & Policy

Google News – Telugu World Now

Telugu World Now

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

.. ఎడిటర్

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

WhatsApp us