వీరసింహారెడ్డి (Out Line Review) by Sr Audi Journalist
బాలకృష్ణతో ప్రాబ్లమ్ ఏంటంటే.. ఆయన కథలోని అక్షరం అక్షరం పూనేస్తాడు.. చిరంజీవి దగ్గరుండి ప్రతి అక్షరం దిద్దిస్తే.. బాలయ్య ఏ మాత్రం స్టోరీని టచ్ చేయకుండానే ప్రభావం చూపిస్తాడు.. అయినా సరే వీరసింహారెడ్డి చిత్రం...




