Tollywood Updates: నా పాత్ర ఫన్ పటాకాలా వుంటుంది, ఓ గ్రామ సర్పంచ్‌గా : హీరోయిన్ కృతి శెట్టి
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు`. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ...









