“కురుప్” సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తారేమోనని భయపడ్డా: హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల
కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘కురుప్’. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభిత...









