Entertainment : కరోనా విజృంభిస్తున్న వేళ మళ్లీ తన పెద్ద మనసును చాటుకున్న సోను సూద్
Entertainment దాదాపు మూడేళ్లుగా అందర్నీ భయపడుతూ వస్తున్న కరోనా తాజాగా మళ్లీ విజృంభిస్తుంది.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కరోనా కేసులు ప్రతినిత్యం వెలుగులోకి చూస్తూ ఉండగా భారత్లో...




