Latest News

‘మ‌హాస‌ముద్రం’లో చుంచుమామ పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు.

శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'మ‌హాస‌ముద్రం' ఆగ‌స్ట్ 19న విడుద‌ల కానున్న‌ది. అదితి రావ్ హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ...

న‌వీన్ పోలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ‘జాతిర‌త్నాలు’ టీజ‌ర్ విడుద‌ల‌.

న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి టైటిల్ రోల్స్ పోషిస్తున్న చిత్రం 'జాతిర‌త్నాలు'. కామెడీ క్యాప‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి అనుదీప్ కె.వి. ద‌ర్శ‌కుడు. స్వ‌ప్న సినిమా...

హీరో కమల్ హాసన్ కి ఆ పేరెలా వచ్చిందో తెలుసా?

లోక నాయకుడు పద్మశ్రీ డా.కమల్ హాసన్ కేవలం ఒక నటుడు కాదు. బహుముఖ ప్రజ్ఞాశాలి. తమిళనాడులోని రామనాథపురం జిల్లా, పరమక్కుడిలో 1954, నవంబర్ 7న రాజ్యలక్ష్మి, శ్రీనివాసన్...

రమేష్ చెప్పాల రాసిన “మా కనపర్తి ముషాయిరా” బుక్ టీజర్ మంత్రి ఈటల రాజేందర్ చే ఆవిష్కరణ.

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ "మా కనపర్తి ముషాయిరా" కతల పుస్తకం టీజర్ విడుదల చేశారు. ప్రముఖ సినీ రచయిత-దర్శకులు రమేష్ చెప్పాల...

‘నా.. నీ ప్రేమ‌క‌థ’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు.

నివాస్, కారుణ్య హీరో హీరోయిన్లుగా, అముద శ్రీ‌నివాస్ ద‌ర్శక‌త్వంలో పి.ఎస్‌. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై పోత్నక్ శ్రవ‌ణ్ కుమార్ నిర్మిస్తోన్న చిత్రం 'నా.. నీ ప్రేమ‌క‌థ'‌. ఈ ఫిల్మ్...

Page 736 of 1163 1 735 736 737 1,163

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.