#Teacher : కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘టీచర్’
ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే నవ్వుల జల్లుతో తెరకెక్కుతోంది టీచర్. తెలంగాణలోని అంకాపూర్ అనే గ్రామంలో ఉన్న ముగ్గురు డల్ స్టూడెంట్స్ కి సంబంధించిన కథతో తెరకెక్కుతోంది. ఈ...









