Om Bheem Bush : ‘ఓం భీమ్ బుష్’ కేవలం నవ్వించాలనే ఉద్దేశంతో చేసిన సినిమా : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు
హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్'...




