Peddha Kapu-1 : విరాట్ కర్ణ పెదకాపు-1 థియేట్రికల్ ట్రైలర్ సెప్టెంబర్ 11న
యంగ్ ట్యాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’ విడుదల తేదీ సమీపిస్తోంది. ‘అఖండ’తో...




