Malavika Sharma :పేద పిల్లలకు చెప్పులు అందించిన మాళవిక శర్మ.. స్వయంగా తానే ఆ పిల్లలకు చెప్పులు తొడిగడాన్ని మెచ్చుకుంటున్న నెటిజన్లు ….
Malavika Sharma : హీరోయిన్ మాళవిక శర్మ తెలుగులో నేలటికెట్, రెడ్ సినిమాలతో పలకరించింది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ ప్రస్తుతం పలు సినిమాలు...




