ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married)… ఆగస్ట్ 4న
కుటుంబంలోని మనుషులు అందరూ ఒకేలా ఉండాలనేం లేదు.. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. దీని వల్ల మనస్పర్దలు వస్తుంటాయి..పోతుంటాయి. కానీ బంధాలు, బంధుత్వాలను మనం విడిచి పెట్టలేం....




