‘మిషన్ తషాఫి’ లో తిరువీర్ క్యారెక్టర్‌ను అనౌన్స్ చేసిన జీ 5
తిరువీర్.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటూ విలక్షణ నటుడిగా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాలతో పాటు ఓటీటీ మాధ్యమంలోనూ తిరువీర్ రాణిస్తున్నారు....




