Rangabali:నాగశౌర్య ” రంగబలి” సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ .. ఎక్స్‌పెక్ట్ చేసినట్లే సర్టిఫికెట్!
Rangabali Censor Certificate: పక్కింటి కుర్రాడి తరహా పాత్రలకు టాలీవుడ్‌లో పర్ఫెక్ట్ చాయిస్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు నాగశౌర్య. నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలాంటి ఫీలింగ్...




