హిమాన్షు అతని బృందం సృజనాత్మకత, సామాజిక దృక్పథాన్ని అభినందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఓక్రిడ్జ్ స్కూల్ కార్నివాల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. సృజనాత్మక, సామాజిక థృక్పథం థీం తో...



