FILM NEWS: నీలిరంగు కళ్లతో, పొడవాటి జుట్టుతో, స్టైలీష్ లుక్ లో రవితేజ 70వ చిత్రం “రావణాసుర” లో “సుశాంత్”
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రానికి రావణాసుర అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రవితేజ 70వ చిత్రాన్ని అభిషేక్...








