అఖండ కేవలం మా విజయం కాదు – చలనచిత్ర పరిశ్రమ విజయం: నందమూరి బాలకృష్ణ
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ`. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని కేంద్రాల్లో బ్లాక్ బస్టర్...







