Telangana Political News: తెలంగాణ వడ్లు కొంటరా? కొనరా?-ఢిల్లీకి నిరసన సెగలు: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాష్ట్ర రైతాంగానికి గులాబీ దళం వెన్నుదన్నుగా నిలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను దునుమాడేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. కేంద్రం వడ్లు కొనుగోలు...








