వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్ లు పవర్ ఫుల్ గా వుంటాయి : రామ్ లక్ష్మణ్ మాస్టర్స్
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో...




