ఇప్పటి జనరేషన్ లో తండ్రి కొడుకుతో ఫ్రెండ్లీగానే వుండాలి. లేదంటే తేడాలు వచ్చేస్తాయి: నరేశ్ వి.కె.
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికీ`. ఈ...








