క్రికెట్ తో సమానంగా కబడ్డీని ఆదరించేందుకు ప్రజలు ముందుకు రావాలి: జాతీయ కబడ్డీ టీం మాజీ కెప్టెన్ అజయ్ ఠాకూర్.
జాతీయ కబడ్డీ టీం మాజీ కెప్టెన్, గోల్డ్ మెడలిస్ట్,పద్మశ్రీ అవార్డు గ్రహీత అజయ్ ఠాకూర్. కబడ్డీలో ప్రపంచ కప్ సాధించిన భారత మాజీ కెప్టెన్ ఆయన.అదే కబడ్డీలో...








