Mahesh Babu: మహేష్ బాబు SSMB28 లో మాస్ లుక్ లో ఇరగధీసేసాడు ,ఇంకా టైటిల్ వివరాలు కోసం …
Mahesh Baabu: సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం SSMB28. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది....




