Telugu World Now
No Result
View All Result
Wednesday, April 22, 2026
  • Login
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
Telugu World Now
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result
Home Film News

FILM NEWS : పదవ తరగతి అమ్మాయి, తొమ్మిదో తరగతి అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ చాలా అందంగా ఉంటుంది : హీరో ఉదయ్ రాజ్

విలేజ్ నేటివిటీ, వింటేజ్ సన్నివేశాలతో అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రం ‘మధురం’ : హీరో ఉదయ్ రాజ్

Sowmya by Sowmya
April 17, 2025
in Uncategorized
The Love Story Between a 10th Grade Girl and a Ninth Grade Boy is Truly Beautiful, Hero Uday Raj, Vaishnavee Singh, Director Rajesh Chikile, Film News, Telugu World Now

Madhuram Movie : ఆచార్య, ఆర్ఆర్ఆర్ లాంటి పలు క్రేజీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి.. ‘మధురం’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు ఉదయ్ రాజ్. రాజేష్ చికిలే దర్శకత్వం వహించారు. వైష్ణవి సింగ్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యం.బంగార్రాజు నిర్మించారు. ‘ఎ మెమొరబుల్ లవ్’ ట్యాగ్ లైన్‌తో టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 18న శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ చిత్ర విశేషాలను గురించి ఇలా ముచ్చటించారు.

‘‘చిన్నప్పట్నుంచీ చిరంజీవి గారిపై ఇష్టం ఉండేది. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. తర్వాత ‘ఆచార్య’ షూటింగ్ టైమ్‌లో ఆయన మాట్లాడటం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. 12 ఏళ్లగా ఇండస్ట్రీలో ఉన్నా. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా వర్క్ చేశా. చాలా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా నటించాను. బంగార్రాజు గారి సపోర్ట్‌తో ‘మధురం’ చిత్రంలో హీరోగా చేశా. దర్శకుడు రాజేష్ చికిలేతో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. ఆయన ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాను. నైంటీస్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ ఇది. పదవ తరగతి అమ్మాయి, తొమ్మిదో తరగతి అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ చాలా అందంగా ఉంటుంది. ఇందులో మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపిస్తాను. చిన్న పిల్లాడిగా, స్కూల్ స్టూడెంట్‌గా, మిడిల్ ఏజ్ వ్యక్తిగా మూడు గెటప్స్ వేయడానికి చాలా కష్టపడ్డా. కొన్ని సీన్లలో కొంచెం చబ్బీగా కనిపిస్తా. మళ్లీ సన్నగా అవడం కోసం ఫుడ్ తినడం మానేసి కొన్ని రోజులు కేవలం నీళ్లు మాత్రమే తాగాను.

డైరెక్టర్ గారు, నేను చదువుకుంది జెడ్‌పీహెచ్ స్కూల్‌లోనే కావడంతో అప్పటి విశేషాలను గుర్తు చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. నైంటీస్‌లో స్కూల్స్ ఎలా ఉండేవి, అప్పటి పిల్లలు ఎలా బిహేవ్ చేశారనే వాటిపై కొన్ని రీసెర్చ్‌లు చేశాం. స్కూల్‌కి సైకిల్ వేసుకెళ్లి.. అమ్మాయి ముందు బ్రేక్ కొట్టడం, చేతులు వదిలేసి తొక్కడం లాంటి సీన్లతో పాటు విలేజ్ నేటివిటీ, వింటేజ్ సన్నివేశాలు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. 90ల జనరేషన్‌కు పాత విషయాలను గుర్తుచేసేలా సినిమా ఉంటుంది. ఇందులో కథే హీరో అని భావిస్తారు. షూటింగ్ అంతా లైవ్ లొకేషన్‌లో చేశాం.

హీరోయిన్‌గా తెలుగమ్మాయిని తీసుకోవాలనుకున్నా.. కొన్ని ప్రయత్నాలుచేశాం కానీ కుదరలేదు. అయితే వైష్ణవి సింగ్ మాత్రం చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. మధు, రామ్‌ల ప్రేమాయణమే ఈ మధురం చిత్రం. దర్శకుడు రాజేష్ చికిలే ఈ కథను చాలా అందంగా తీర్చిదిద్దారు. నాకు ఏదీ అంత ఈజీగా రాలేదు. చాలా కష్టపడితే కానీ అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా విషయంలోనూ కొన్ని సమస్యలు ఫేస్ చేశాను. కానీ నిర్మాత బంగార్రాజు గారు అన్ని విషయాల్లో సపోర్ట్‌గా నిలిచి నాకు ధైర్యాన్ని ఇచ్చారు. నాతో పాటు దర్శకుడు రాజేష్, మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ గారితో సహా అంతా కొత్త వాళ్లమైనా అందర్నీ ఎంకరేజ్ చేస్తూ చాలా డేరింగ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు.

టీజర్, ట్రైలర్ చూసిన వాళ్లు చాలా ప్లెజెంట్‌గా ఉందని కాంప్లిమెంట్ ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంకీ వీణ గారు అద్భుతమైన సంగీతం అందించారు. సినిమాపై నమ్మకంతో నిర్మాత బంగార్రాజు గారే సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో చాలా మంది నాకు సపోర్ట్‌గా నిలిచారు. ముందుగా విశ్వక్ సేన్ గారు పోస్టర్ లాంచ్ చేశారు. తర్వాత నితిన్ గారు టీజర్‌‌ను, వీవీ వినాయక్ గారు ట్రైలర్‌‌ను విడుదల చేసి సపోర్ట్‌గా నిలిచారు. వినాయక్ గారిని కలవడం, ఆయన నా గురించి చెప్పిన మాటలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. హీరోనే కాకుండా ఎలాంటి పాత్రలు చేయడానికికైనా నేను సిద్ధంగా ఉంటాను. ఎలాంటి చిన్న రోల్ అయినా చేస్తాను.

Cast : Uday Raj, Vaishnavee Singh, Bus Stop Koteswara Rao, Kittayya, FM Babai, Divya Sri, Samyu Reddy, Jabardasth Aishwarya, Usha, Appu, Ram, and others.

Cinematography: Manohar Kolli
Music: Venky Veena
Songs: Rakhi
Editor: NTR
Producer: M. Bangarraju
Story-Dialogues-Screenplay-Director: Rajesh Chikile
P.R.O: GK Media (Kumar, Ganesh)

Related Posts

David Warner Oozes Effortless Swag In First Look Poster Of Hero Nithiin, Heroine Sreeleela, Latest Film News, Telugu World Now
Film News

Robinhood : నితిన్, శ్రీలీల రాబిన్ హుడ్ నుంచి ఎఫర్ట్ లెస్ స్వాగ్ డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ పోస్టర్

March 15, 2025
ఆంధ్ర సారస్వత పరిషత్ , మాన్సాస్ సంయుక్త ఆధ్వర్యంలో డా.పి.వి.జి .రాజు శత జయంతి ఉత్సవాలు
Andhra Pradesh

ఆంధ్ర సారస్వత పరిషత్ , మాన్సాస్ సంయుక్త ఆధ్వర్యంలో డా.పి.వి.జి .రాజు శత జయంతి ఉత్సవాలు

November 22, 2024
IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

Paramapada Sopanam Movie Will Be Big Hit, Director Bheemineni Srinivasa Rao, Latest Telugu Movie Updates, Arjun Ambati, Jennifer Emmanuel, Director Naga Siva, Film News, Tollywood News, Telugu World Now

‘పరమపద సోపానం’ ఘనవిజయం సాధిస్తుంది : దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

April 21, 2026
Green India Challenge Meets with Commonwealth Secretariat, Expanding Environmental Solutions to Southern Nations, Dr. Suresh Yadav, Senior Director, Climate Change and Oceans Directorate, Joginipally Santosh Kumar, Telugu World Now

లండన్, యునైటెడ్ కింగ్డమ్ : కామన్‌వెల్త్ సెక్రటేరియట్‌తో గ్రీన్ ఇండియా చాలెంజ్ సమావేశం

April 19, 2026
First time in India, Bsavatarakam Indo American Cancer Hospital & Research Institute is hosting International Society for Diseases (BIACH&RI) of the Esophagus (ISDE) India Edition 2026

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వారి ఘనత

April 8, 2026
Akshaya Vidya Foundations services are praiseworthy, DGP Shivadhar Reddy, Dr. M. Ramesh, Abhilasha Bist, Cyberabad News

అక్షయ విద్యా ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం : డీజీపీ శివధర్ రెడ్డి

April 4, 2026
దక్షిణాసియా టెక్స్‌టైల్ రాజధానిగా తెలంగాణ

దక్షిణాసియా టెక్స్‌టైల్ రాజధానిగా తెలంగాణ

April 3, 2026
FILM NEWS : ప్రపంచాన్ని ఊపేస్తున్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్

FILM NEWS : ప్రపంచాన్ని ఊపేస్తున్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్

March 27, 2026
పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ

పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ

March 16, 2026
JCHSL డైరీ ఆవిష్కరణ

JCHSL డైరీ ఆవిష్కరణ

February 27, 2026
Cyberabad Police Commissionerate : సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!

Cyberabad Police Commissionerate : సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!

January 3, 2026
Global Telangana Association : ఘనంగా ‘GTA మెగా కన్వెన్షన్ 2025’

Global Telangana Association : ఘనంగా ‘GTA మెగా కన్వెన్షన్ 2025’

December 29, 2025
SMT. ANDHRA PRADESH 2025, JOURNEY OF HEMALATHA REDDY, MISS & MRS ANDHRA PRADESH, VIJAYAWADA 2025, Hemalatha Reddy, Director Satish Addala, Telugu World Now

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025 – హేమలత రెడ్డి ప్రయాణం

December 14, 2025
KTR Congratulated Uday Nagaraju on being elected as a member of the Britan House of Lords, UK News, NRI News, Telugu World Now

బ్రిటన్ ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ సభ్యుడిగా ఎన్నికైన ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ అభినందన

December 11, 2025
'Sankal Diwas' to be celebrated on November 28th under the auspices of Suchirindia Foundation, Forest Man of India Padma Shri Jadhav Payeng, Pakka Real Estate

Sankalp Divas : సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 28వ తేదీన ‘సంకల్ప్ దివాస్’

November 26, 2025
Dussehra, Bathukamma and Diwali celebrations reflect the unity of Indians in Malaysia, Indian Association of Malaysia (BAM), Choppari Satya President, Telugu World Now

మలేషియాలో భారతీయుల ఐక్యతకు అద్దం పట్టిన దసరా బతుకమ్మ దీపావళి వేడుకలు

October 4, 2025
Youthful love entertainer Meghalu sikand prema katha streaming on SunNXT OTT, Naresh Agastya, Rabia Khatun, Radhika Sarathkumar, Film News, Telugu World Now

యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ “మేఘాలు చెప్పిన ప్రేమకథ” SunNXT ఓటీటీలో స్ట్రీమింగ్

September 27, 2025
Advertisement Advertisement Advertisement
ADVERTISEMENT

Recent News

Paramapada Sopanam Movie Will Be Big Hit, Director Bheemineni Srinivasa Rao, Latest Telugu Movie Updates, Arjun Ambati, Jennifer Emmanuel, Director Naga Siva, Film News, Tollywood News, Telugu World Now

‘పరమపద సోపానం’ ఘనవిజయం సాధిస్తుంది : దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

April 21, 2026
Green India Challenge Meets with Commonwealth Secretariat, Expanding Environmental Solutions to Southern Nations, Dr. Suresh Yadav, Senior Director, Climate Change and Oceans Directorate, Joginipally Santosh Kumar, Telugu World Now

లండన్, యునైటెడ్ కింగ్డమ్ : కామన్‌వెల్త్ సెక్రటేరియట్‌తో గ్రీన్ ఇండియా చాలెంజ్ సమావేశం

April 19, 2026
First time in India, Bsavatarakam Indo American Cancer Hospital & Research Institute is hosting International Society for Diseases (BIACH&RI) of the Esophagus (ISDE) India Edition 2026

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వారి ఘనత

April 8, 2026
Akshaya Vidya Foundations services are praiseworthy, DGP Shivadhar Reddy, Dr. M. Ramesh, Abhilasha Bist, Cyberabad News

అక్షయ విద్యా ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం : డీజీపీ శివధర్ రెడ్డి

April 4, 2026

Categories

  • Andhra Pradesh
  • Andhra Pradesh
  • Arts
  • Bhakthi
  • CRIME – Police News
  • Editors
  • Entertainment
  • Film News
  • Health
  • Journalist Audi
  • Latest News
  • Movie Reviews
  • National
  • Politics
  • Sports
  • Telangana
  • Uncategorized

Quick Links

  • Home
  • Contact Us
  • Privacy & Policy

Google News – Telugu World Now

 

Telugu World Now

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

.. ఎడిటర్

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

WhatsApp us