సూపర్‌స్టార్ మహేష్ బాబు మంగళవారం సాయంత్రం 4:05 గంటలకు ‘శ్రీకారం’ టీజర్‌ను లాంచ్ చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉందనీ, సినిమా ఘన విజయం సాధించాలనీ మహేష్ బాబు ఆకాంక్షించారు. మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఇదివరకే ‘శ్రీకారం’కు సంబంధించి విడుదల చేసిన “బలేగుంది బాలా”, “సందళ్లె సందళ్లే సంక్రాంతి సందళ్లే..” పాటలు సంగీత ప్రియులను బాగా అలరిస్తున్నాయి. సర్వత్రా వీటికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మిక్కీ జె. మేయర్ తనకు అలవాటైన తరహాలో వినసొంపైన బాణీలు అందించారు.
తారాగణం :
శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్, రావు రమేష్, ఆమని, నరేష్, సాయికుమార్, మురళీ శర్మ, సత్య, సప్తగిరి.
సాంకేతిక బృందం :
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
మ్యూజిక్: మిక్కీ జె. మేయర్
సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
ఆర్ట్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
దర్శకుడు: కిశోర్ బి.
బ్యానర్: 14 రీల్స్ ప్లస్.