Telangana News: “కాళేశ్వరం ప్రాజెక్టు”పై మహారాష్ట్ర ఇంజినీర్ల ప్రశంసల వర్షం: ముఖ్యమంత్రి కేసీఆర్.
భారీ బరాజ్‌లు.. వాటిని మించిన సంకల్పాలు.. మహోన్నత లక్ష్యాలు! వీటన్నింటి కలబోతగా చరిత్రాత్మక కట్టడంగా నిలిచి.. రైతన్న కన్నీరు తుడిచే మానవాద్భుతం ఆ ప్రాజెక్టు!రైతుల ఈతి బాధలు ...